శృతి

My blogs

About me

Gender Female
Industry Internet
Occupation ప్రైవేట్ జాబ్
Location హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, India
Introduction నా పేరు. శృతి. అసలు సిసలైన తెలుగు అమ్మాయిని. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. నేను సంతోషంగా ఉంటూ అందరు సంతోషంగా ఉండాలని కోరుకునే చిలిపి అమ్మాయిని. నా వాళ్ళ నవ్వు లో నా సంతోషం దాగీవుంది. తెలుగు భావాలను సంప్రదాయాలను ఇష్టపడే తెలుగు అమ్మాయిని. రండి నా బ్లాగు ని చూద్దాం...
Interests సంగితo, వెబ్ డిజైన్, చిన్నపిల్లలను ఆడించడం.
Favorite Movies గితంజలి, రోజా, స్వయంకృషి, సరిగమలు, నా ఆటోగ్రాఫ్, వేదం, గోదావరి, లీడర్, ఆనంద్, నిజం, జయం, గమ్యం.
Favorite Music ఇళయరాజా, రెహమాన్
Favorite Books అది మాత్రం అడగొద్దండి, పెద్దగా చదవను.