Blogger
Sreeman B
On Blogger since: July 2007
Profile views: 3,652

My blogs

About me

LocationBangalore, Karnataka, India
Introductionనాకు తెలిసినంత వరకు ప్రతి మనిషి మనసు లో ఎన్నో భావాలు నాట్యం చేస్తుంటాయి. ఆ భావాలను వ్యక్తపరచటానికి కవి కానవసరం లేదు అనుకొంటాను . భావుకత వున్న మనిషి కూడా మనసుని దోచే విధం గా మాట్లాడగలడు,రాయగలడు. "అగ్గి పుల్లా సబ్బు బిల్లా కాదేది కవితకు అనర్హం అన్నారు" ప్రియతమ కవి శ్రీ శ్రీ. ఒక కవిత్వం లేదా ఒక వేదాంత ధోరణి పుట్టటానికి తన సొంత అనుభవాలే కానవసరం లేదు. తన మనసుని కదిలించే ఏ సంఘటన ఏ మూల జరిగిన అది తన మనసు చేత పలికించగలడు భావుకత వున్నవాడు. నా మనసు నాతో మాట్లాడినప్పుడు రాసుకొనే రాతలే ఇవి. ఏమైనా తప్పులుంటే దయచేసి మన్నించి తెలియచేయగలరు. విన్నపం: బ్లాగు నందు పొందుపరిచిన ఫొటోస్, ఇమేజెస్ మీద అభ్యంతారాలుంటే తెలియచేయండి. ఈ ఇమేజెస్ గూగుల్ నుండి లేదా స్నేహితుల నుండి తీసుకున్నవి
Google apps
Main menu