జి.నరసింహారావు
My blogs
Blogs I follow
Gender | Male |
---|---|
Occupation | జర్నలిస్టు |
Location | దేవరకొండ, ఆంద్ర ప్రదేశ్, India |
Introduction | జర్నలిస్టు గా పదేళ్ళ అనుభవం.ఈనాడు దేవరకొండ రిపోర్టర్ గా నేను సాదించిన విజయాలు,పొందిన సంతృప్తి జీవితంలో మరవలేనివి.ఆడపిల్లల క్రయ,విక్రయాలను మొదటిసారిగా వెలికితీయటం,"సంక్షోబ నిలయాలు- సంక్షేమహాస్టళ్ళు" పై సీరియల్ వార్తలు,ఎస్సెల్బీసీ ప్రాజెక్టు పై రాసిన వార్తలు బాగా పేరు తెచ్చాయి.ఖాసా సుబ్బారావు స్మారక రాష్త్ర ప్రబుత్వ ఉత్తమ ప్రధమ గ్రామీణ జర్నలిస్టు అవార్డును 2002 లో పొందటం నా బాద్యతను మరింత పెంచింది.నేను రాసిన వార్తలకు స్పందనగా 18 మంది ప్రబుత్వ ఉద్యోగులు సస్పెండ్ అయ్యారు. ఆ దైర్యంతోనే "ప్రక్షాళణ" కు శ్రీకారం చుట్టాను. అవినీతి రహిత సమాజం కోసం మీరు, నేను అంధరం ఒకటవుదాం. |
Interests | టివి చూడటం,పత్రికలు చధవటం,మంచి సంగీతం వినటం |
Favorite movies | మాయాబజార్, సాగరసంగమమం,భారతీయుడు |
Favorite music | ఇళయరాజా, ఎ.ఆర్.రెహమాన్ కంపోజ్ చేసిన పాటలు |
Favorite books | చిన్నప్పుడు చదివిన బాలజ్యోతి కథలు. |