విరజాజి

My blogs

About me

Location India
Introduction కమ్మటి సువాసనల తలపులు మీ మనసులో నింపే విరజాజిని. కొంత సాహిత్యభిలాషా, కాస్త తెలుగు భాషపై మమకారమూ, మరి కొంత తెలుగు సంస్కృతి పై గౌరవమూ, కొద్దో గొప్పో తెలుగు జాతి పైన అభిమానమూ కలిగిన అచ్చ తెనుగు ఆడపడుచుని.