Blogger
bujji
On Blogger since: August 2007
Profile views: 1,056

My blogs

About me

GenderFemale
Occupationdoctor
LocationUnited States
Introductionపున్నమి నాటి జ్యోత్స్నాలా...అమావాస్య నిశిలా విరబూసిన ముద్దబంతిలా అరవిరిసిన సన్నజాజిలా మన్నులా...వజ్రంలా ఎడారి ఎండలా...మలయమారుతంలా ఎన్నో నమ్మకాలతో...పుట్టెడు అనుమానాలతో ఆశయాలతో..అతిసయాలతో గలగలా మాట్లాడుతూ...నిశ్శబ్దం వింటూ ప్రకృతిని ఆరాధిస్తూ...జీవితాన్ని ఆస్వాదిస్తూ అందరిలో వంటరిగా...కొందరిలా నేనూ ప్రత్యేకం. punnaminaati jyothsna laa, amaavasya nisi laa, virabusina muddabanti laa, aravirisina sannajaaji laa, mannu laa,vajram laa, yenno nammakalatho, puttedu anumanaalatho, aasayaala tho,atisayaala tho, galagalaa maatlaadutu, nissabdam vintuu, prakrutini aaradhistu, jeevitaanni aaswadistu, andarilo vantariga,kondarilaa nenuu pratyekam.
Interestsమాటలు,పాటలు,వ్రాతలు,రచనలు,వంటలు,వింత ప్రయోగాలు,సినిమాలు,షికార్లు, కార్లు,గేర్లు,తిండి తిప్పలు,ఇంకా ఎన్నెన్నో.., maatalu,paatalu,vraatalu, rachanalu,vantalu,vintha prayogaalu,cinemalu,shikarlu,carlu,gearlu,tindi tippalu,inka yennenno..
Favorite moviesగుండమ్మ కధ,మాయాబజార్,శ్రీకృష్ణ పాండవీయం,నర్తనశాల,కన్యాశుల్కం,పాండవ వనవాసం,సాగర సంగమం, Zanjeer,Guide, TrueLies, The Notebook,Gattaca,Feast of love,.. ఇత్యాది
Favorite musicఘంటసాల,రఫీ పాటలు,శ్రావ్యమైన సంగీతంతో కూడిన ఇంపైన సాహిత్యం అంటే ఇష్టం., Ghantasala,Rafi
Favorite booksమనసుని కట్టి పడేసే ఏ కాగితం ముక్కైనా చదువుతాను..అర్ధం ఐనా అవకపోయినా.

If your whole body were a hot air balloon, would you stop eating spicy food?

nah!

Google apps
Main menu