మీనాక్షి
My blogs
Gender | Female |
---|---|
Occupation | student |
Location | HYD, AP, India |
Introduction | నేనేమో మరి బుజబుజ రేకుల పిల్లని,బుజ్జా రేకుల పిల్లని బ్లాగేబ్లాగే పిల్లని,ఒప్పులకుప్పని,వయ్యారి భామని,తలుకులగుట్టని,మెరుపుల తట్టని...ఇంకా చాలా ఉంది నా గురించి చెప్పాలంటే,సరే మరి చెప్తాను మీరు వింటారా..? |
Interests | painting, collecting stones, blogging, chating, watching cartoons, హుమ్..ఇంకా నిద్దుర్లో నాకు నచ్చిన కలలు కనడం.. |
Favorite Movies | మిస్సమ్మ, హాప్పీడేస్, క్యాస్ట్ అవే, roja, bombay, DDL, ham aap ke hain koun, MR&MRS.Iyyer...అబ్బో ఇంకా చాలా ఉన్నాయి..అవన్నీ చెప్తే పేద్ద లిస్ట్ అవుతుంది. |
Favorite Music | వినసంపుగా ఉండేవి, మనసుకి ఆహ్లాదకరంగా ఉండేవి.ఇళయరాజా మ్యూజిక్......... |
Favorite Books | రైలుబడి, మంచికథ, సాక్షి, వంశీ పసలపుడి.. |