MOHAN TALARI

My blogs

About me

Gender Male
Occupation Teacher
Location Nidadavole, Andhra pradesh, India
Introduction కవినై ,కవితనై ...భార్యనై,భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాలు, కన్నీటి జలపాతాలు.. మంటల మాటున వెన్నెల నేనై , వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేనే సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాల కనరాని గమ్యాల కాలాన్ని, ఇంద్రజాలాన్ని
Interests Music, Music, Music...........Music
Favorite Movies I can't list out.....
Favorite Music That which touches my heart....
Favorite Books Maha prasthanam, The fountain head, Antharmukham, Amrutham kurisina ratri...etc...