Blogger
చంద్రమోహన్
On Blogger since: November 2009
Profile views: 187

My blogs

Blogs I follow

About me

GenderMale
IndustryAdvertising
Occupationతెలుగు కాపీ రైటర్
Locationhyderabad, andhrapradesh, India
Introductionపఠనాసక్తి ఉంది. అందువల్ల కాస్తంత కల్పనాశక్తి కూడా చేకూరడంతో వ్రాయడాన్నే వృత్తిగా,వ్యాపకంగా పెట్టుకున్నాను. అంతేకాదు, భావప్రకటన అనే నా ప్రాధమిక హక్కును నిలుపుకోడానికి కూడా రాస్తుంటాను. వ్రాయడం నా సంతృప్తి కోసమే అయినా, చదువరులకు వినోదాన్ని, ప్రయోజనాన్ని అందించేలా రాయాలనే నా తాపత్రయం. వివిధ ప్రదేశాలను సందర్శించడం నాకున్న మహాభిరుచి. హద్దులకు అవతల ఉన్నవాటి గురించి తెలుసుకోవడం అంటే ఆసక్తి. ఎన్ని తత్వాలు చదివినా నా మనసుకో తత్వం ఉంది. అదే నా మనస్తత్వం.
Interestsపుస్తకాలు,బ్లాగులు,అంతర్జాల సాహిత్యాలను చదవడం,తోచింది వ్రాయడం,చలనచిత్రాలు చూడడం,చిత్రగీతాలు వినడం, సామాజికాంశాలపై చర్చించడం... ముఖ్యంగా వివిధ ప్రదేశాలను సందర్శించడం.
Favorite moviessankarabharanam,D.V.S.karna alluri seetharamaraju, saptapadi, all romantic, Horror movies of all languages
Favorite booksasamarthuni jeevayatra, mydanam, maha prasthanam, rukkulu and so many
Google apps
Main menu