usharani
My blogs
| Gender | Female |
|---|---|
| Industry | Education |
| Occupation | Teacher |
| Location | Hyderabad , Telangana, India |
| Introduction | పెద్దగా పరిచయం అక్కర్లేని పక్కింటి తెలుగమ్మాయిని . (మరీ పిన్నిగారిని అని ఎలా చెప్పుకుంటాం లెండి :P ) చెప్పుకోదగ్గ ప్రత్యేకతలేమీ లేవు ..ఊసుపోని కబుర్లు తప్ప . |
| Interests | పుస్తక పఠనం చాలా ఇష్టం . స్నేహితులను కలవడం , కబుర్లు చెప్పుకుంటూ ఐస్క్రీమ్ తినడం మరీ ఇష్టం.. మొక్కల పెంపకం , వాటితో కబుర్లు చెప్పుకోవడం , పక్షులతో స్నేహం .. ఇలాంటి పిచ్చి హాబీలు చాలానే ఉన్నాయి .. ���� |
| Favorite movies | ఆల్ టైమ్ ఫెవరెట్ : మాయాబజార్ , మల్లీశ్వరి . |
| Favorite music | అన్నమయ్య కీర్తనలు |
| Favorite books | హాస్య రచనలన్నీ చాలా ఇష్టం . |
