B.V.Bangar Raju
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Human Resources |
| Introduction | పుట్టింది: 1938 అక్టోబర్ 3 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం తాలూకా మట్ల పాలెం అనే గ్రామం. తల్లిదండ్రులు: బుద్దరాజు,విశాలాక్షి దంపతులకు జన్మించారు. వివాహం మేనమామగారి 2 వ పుత్రిక సత్యవతి ని 1954 వ సంవత్సరం లో పెళ్ళిచేసుకున్నారు. సంతానం: ఇద్దరు కుమార్తెలు , ఇద్దరు కుమారులు. వృతి: 1961 నుండి 1982 వరకు ఇంజనీరుగా..1992 నుండి వ్యాపారం ప్రవృతి: రచనా వ్యాసంగం,కళా రంగ సేవ వ్యవస్థాపకులు: మెపర్స్ ఫై.ఎన్.రాజు అండ్ కో పార్టనర్షిప్ ఫర్మ్ (వ్యాపార సంస్థ) బాల కవితా మండలి (సాహిత్య సంస్థ) ప్రచురణలు: "అమృతాహారం" అనువాదం (1994 ) "అంతా నీ సొంతం "సమిష్టి అనువాదం (1995 ) "స్వగతం" "సిద్ధ సమాధి యోగ "పద్యాలు (1998 ) "ఋషి వాణి" తెలుగు మాసపత్రిక నిర్వహణ (1998 వరకు) "మౌనీరాగాలు" ( శతకం మరియు ఖండిక) ఏప్రిల్ 2001 "చైతన్య రాగాలు " ( శతకం మరియు ఖండిక) ఏప్రిల్ 2002 నటునిగా: "వాపసు", "శర్మగారి రాష్ట్రం" నాటికల్లో,"గుడిగుడిగుంచం" టెలి సీరియల్లో ... నాటక రచయితగా: అమాయకుడు"నాటిక రచయితగా. జగన్నాథ నాటక కళా పరిషత్ గౌరవ అధ్యక్షులుగా నాటక రంగానికి సేవ. "విశాఖ రత్న"బిరుదాంకితులు |

