Blogger
డా .యస్వీ రాఘవేంద్ర రావు
On Blogger since: May 2011
Profile views: 1,072

My blogs

Blogs I follow

About me

GenderMale
IndustryEducation
Occupationreader(retd)
LocationAndhra Pradesh, India
Introductionతల్లిదండ్రులు శ్రీ సంగాడి గంగరాజు, శ్రీమతి నూకరత్నం ,శ్రీ కందుకూరి వీరేశలింగ థీస్టిక్ డిగ్రీ కాలేజీలో రీడర్ గా పదవీవిరమణ, ఆంధ్రకేసరి డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపాల్ గా పదవి ; రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కార గ్రహీత; అధ్యక్షులు, ఆంధ్ర పద్యకవితా సదస్సు,తూ.గో.జిల్లా శాఖ., తెలుగు అధికార భాషాసంఘం సభ్యులు, తూ.గో.జిల్లా శాఖ; ప్రాంతీయ కార్యదర్శి, డా. సి.వి.సుబ్బన్నశతావధాని కళాపీఠమ్, ప్రొద్దుటూరు; హాబీలు :తపాలా బిళ్ళలు, నాణాలు సేకరించడం ,టెన్నిస్ ఆడటం, కవిత్వం వ్రాయడం, సంగీతం వినడం. రచయితగా వసివాడు పసి మొగ్గలు కవితా సంపుటి,ఆదిలక్ష్మీవిలాసం కి వ్యాఖ్యానం బిరుదులు:సరసకవి,సహృదయచక్రవర్తి.
Interestsఅభిరుచులు: పద్యసాహిత్యపఠనం, పద్య రచన, నాటక పద్యాలు వినడం, లాన్ టెన్నిస్ ఆడటం, స్టాంపులు, నాణాలు సేకరించడం
Favorite moviesఅభిమాన చలన చిత్రాలు: మల్లీశ్వరి, మాయాబజార్
Favorite musicఅబిమాన సంగీతం; పాత తెలుగు,హిందీ సినిమా పాటలు,భానుమతి ఘంటసాల పాటలు, లతామంగేష్కర్ మహమ్మద్ రఫీ పాటలు.
Favorite booksఅభిమాన గ్రంథాలు: శృంగారనైషధం, విజయవిలాసం.
Google apps
Main menu