$iri

My blogs

About me

Gender Female
Industry Engineering
Occupation సాఫ్ట్ వేర్ కూలీ
Location Pune/వరంగల్, Maharastra/ఆంధ్ర ప్రదేశ్, India
Introduction మామూలు తెలుగు అమ్మాయిని రాణి రుద్రమ దేవి పుట్టిన గడ్డ ఫై పుట్టిన అణకువ తెలిసిన పది అణాల పిల్ల ని (ఆరు అణాలు పూణే లో కష్టం ఇంటికి వస్తే పదహారు అణాల పిల్ల ని)
Interests పాటలు వినడం, పుస్తకాలూ చదవడం బ్లాగ్ లు చదవడం(చెదపురుగు కంటే ఎక్కువ అన్న మాట) ఇంకా బ్లాగ్ లు రాయటం కధ లు కవిత లు రాయటం(భారత దేశ జనాభా తగ్గించడానికి) మాట్లాడుతూ విసిగించడం(ఎవ్వరు మిగలకుండా ఇలా దాడి) పిచ్చి గంతులు (డాన్స్) వెర్రి కేకలు(పాటలు అంటాను నేను) చెత్త బొమ్మలు(చెత్త కాగితాల మీద కాదు మంచి కాగితాల మీదే ) ఇన్ని చేష్టలు నావి చూసాక ఇంకా భారత దేశం లో ఎవరు మిగులుతారు
Favorite Movies బాపు రమణ గారి సినిమాలు, విశ్వనాధ్ గారి సినిమాలు ఇంకా shawshank redemption, castaway, Pursuit of happiness
Favorite Music ఇళయరాజ, కే.వి. మహదేవన్, సాలూరి వారు ఇంకా ఆ పాట మదురాలు
Favorite Books GODFATHER, Poor Dad Rich Dad, Kane and Abel, Monk who sold his Ferrari, Zahir, Alchemist and lot more. Iam a book worm