విహారి(KBL)

My blogs

About me

Gender MALE
Location భాగ్యనగరం , ఆంధ్రప్రదేశ్ , India
Links Audio Clip
Introduction నాగురించి నాకే తెలీదు.తెలిసినప్పుడు చెబుతాను.అంతవరకు ష్.....గప్ చుప్.
Interests విహారయాత్రలు అంటే పడి చస్తా. గోదావరి అంటే చాలా ఇష్టం.
Favorite Movies ఆటోగ్రాఫ్ , గోదావరి , బొమ్మరిల్లు , నువ్వు నాకు నచ్చావ్ , ఆ నలుగురు , స్వర్ణకమలం , ఇంకా....!చాలా వున్నాయన్నమాట.
Favorite Music మెలోడి మ్యూజిక్ , ఇళయరాజా సంగీతం , పి.లీల , భానుమతి.ఏ.ఎం.రాజా , జిక్కి , వాణిజయరాం , శైలజ , బాలు , చిత్ర పాటలు అన్నా చాలా ఇష్టం. అలాగని మిగతావాళ్ళ పాటలు ఇష్టం లేదని కాదు.పాటంటే ఇష్టం.అది పాతదైన , కొత్తదైనా నాకు నచ్చితే చాలు.వింటూనే వుంటాను.కాని మొదటి ఫ్రిపరెన్స్ పాతపాటలకే ముఖ్యంగా మెలోడీస్ అంటే ప్రాణం
Favorite Books భానుమతి గారి నాలోనేను , అత్తగారి కథలు చదవాలని ఆశ.