శేఖర్ పెద్దగోపు
Blogs I follow
| Gender | Male |
|---|---|
| Industry | Technology |
| Occupation | డాట్ నెట్ అనబడే భాషతో కావలసిన పనులను చేసి పెట్టే అనువర్తనాన్ని తయారుచేయటం, అప్పుడప్పుడూ సరిగ్గ పనిచేయకపోతే దాన్ని దారిలో పెట్టడం. |
| Location | శ్రీకాకుళం / హైదరాబాదు, సమైఖ్యాంధ్ర ప్రదేశ్, India |
| Introduction | వీలుచిక్కినప్పుడు వృత్తి జీవితం నుండి కాస్తంత దూరంగా జరిగి నాదైన ప్రపంచంలో సేద తీరేందుకు ఎంచుకున్నదే ఈ బ్లాగింగ్. తెలుగులో రాసుకోవటంపై మక్కువ తప్పితే, తెలుగు సాహితీ ప్రపంచం గురించి తెలిసింది మాత్రం గురువింద గింజంతే! నా ఆలోచనలు, భావోద్వేగాలు, అనుభూతులను నాలాంటి మరో కొద్ది మందితో పంచుకోవాలంటే నాకు అమితమైన ఇష్టం. |
| Favorite movies | వాస్తవికతను ప్రతిబంబించేవి ఏవైనా... |
| Favorite music | చెవి కోసుకునే పరిస్థితిని కల్పించే ఏ సంగీతం అయినా...:) |
| Favorite books | పుస్తకాలా..నేనా! మూడేళ్ళకొకసారి ఒకటో రెండో పుస్తకాలు..అది కూడా ఎవరైనా పుణ్యాత్ములు వెనకుండి బెత్తం పట్టుకుని నిలబడితేనే!.. |

