వారణాసి నాగలక్ష్మి

My blogs

About me

Location Andhra Pradesh, India
Introduction హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ లో ఎం.ఎస్సీ , ఎం.ఫిల్ చేశాను.గీతలన్నా గీతాలన్నా ఇష్టం. చిత్రలేఖనంలో అభిరుచీ,మల్టీమీడియా లో,సాహితీ సృజనలో కొంత ప్రవేశం ఉన్నాయి.నా పుస్తకాలకు ముఖ చిత్రాలూ,నా కథలకు బొమ్మలూ నేనే వేసుకోవడం అలవాటు.వానచినుకులు పాటల పుస్తకం,ఆలంబన,ఆసరా అనే రెండు కథా సంపుటులూ ఇంతవరకూ వెలువడిన పుస్తకాలు.భార్గవీ రావు గారితో కలిసి రచించిన నృత్య నాటిక ఊర్వశి.
Interests creative writing stories, lyrics and poetry in Telugu, painting and book reading