శ్రీ.....

My blogs

About me

Gender Male
Industry Science
Location గుంటూరు/మంగళగిరి, ఆంధ్ర ప్రదేశ్, India
Introduction గోదావరీ-గోరింటాకు, పల్లెటూళ్ళు-పచ్చటి చేలు, శ్రీ శ్రీ కవిత-బాపు గీత, సంధ్య వెలుగు-కమ్మని తెలుగు, సిరివెన్నెల మాట-బాలు పాట, వీటన్నిటితో పాటు ఇరవైల్లో అందరికీ ఉండే ఇష్టాలు అన్నీ ఉన్న అతి సాధారణ వ్యక్తిని.
Interests మంచి(చెవులకి/కళ్ళకి) పాటలు వినటం/చూడ్డం, తెలుగు/English సాహిత్యం చదవటం, బ్లాగులు చదవటం, సినిమాలు చూడ్డం, TV చూడ్డం, క్రికెట్ ఆడ్డం.
Favorite Movies నాకు నచ్చే అన్ని సినిమాలు చెప్పాలంటే అదే ఒక పేద్ద బ్లాగు అవుతుంది. మచ్చుకి కొన్ని. తెలుగు: పాత సినిమాలు, కె. విశ్వనాథ్, జంధ్యాల, శేఖర్ కమ్ముల సినిమాలు అన్నీ, బాపు-వంశీ సినిమాల్లో కొన్ని, గీతాంజలి, నువ్వే-నువ్వే, ఐతే మొదలుగునవి. Hindi: Karan Johar movies, Dhamaal, DDLJ, KKHH, K3G, 3 idiots etc.. English: Children of Men, Lord of the Rings, Independence Day, Troy, Gladiator etc.....
Favorite Music ఘంటశాల, కె.వి. మహదేవన్, ఇళయరాజా, కీరవాణి, ఏ.ఆర్. రెహమాన్, మిక్కీ.జె. మేయర్, RD Burman, Jatin-Lalit, Shankar-Ehsaan-Loy, Enrique.
Favorite Books శ్రీ శ్రీ సాహిత్యం (ఆయన పేరులో సగం ఉంది నా పేరు, సాహిత్యం కూడా ఒక పదవ వంతైనా వస్తే బావుండు), బాపు/రమణ రచనలు, యండమూరి నవలలు, novels of sidney sheldon.