శిశిర

About me

Gender Female
Location India
Introduction తెలుగుదనాన్ని బాగా ఇష్టపడతాను.ఏదో ఒకటి చదవుతూ వుండడం,ప్రపంచాన్ని గమనించడం,మాట్లాడడం కంటే మాటలు వినడం, వీలైనంతవరకు మౌనంగా వుండడం నాకిష్టం.రోజులో కొంత సమయం ఒంటరిగా నాతో నేను,నా జ్ఞాపకాలతో నేను గడపడాన్ని బాగా ఇష్టపడతాను.
Interests రాజకీయాలు, ప్రకృతి, పుస్తకాలు (ఏదైనా సరే - తెలుగులో వుంటే చాలు), పాటలు (జీవితపు విలువలని, అనుభవాలని, అనుభూతులని చెప్పే తెలుగు, హిందీ సినీ సాహిత్యం).
Favorite Movies మిస్సమ్మ (1950ల్లోది, నాకిష్టమైన తెలుగు రొమాంటిక్ సినిమా అంటే ఇదే చెప్తాను).
Favorite Music సాంప్రదాయ కర్ణాటక సంగీతం, కర్ణభేరికి ప్రమాదం లేని, సాహిత్యం వినడానికి, అర్థంచేసుకోవడానికి అవకాశం వున్న సినీ సంగీతం. ఘంటసాల, ఇళయరాజా, కె. వి. మహదేవన్, కీరవాణి, భూపేన్ హజారికాల స్వరకూర్పు.బాలసుబ్రహ్మణ్యం - ఆయన గళం పలికించే భావాలకోసం, జేసుదాసు గళం తో విషాద, భక్తి గీతాలు(ముఖ్యంగా మేఘ సందేశంలోని 'ఆకాశ దేశానా' పాట) . హిందీకొస్తే కిశొర్ కుమార్, కుమార్ షాను, ఉదిత్ నారాయణ్, సోనూ నిగం.
Favorite Books ప్రపంచ చరిత్రలు, జీవిత చరిత్రలు, జీవితాన్నీ గురించి చెప్పే రచనలు. యండమూరి, మల్లాది, సూర్యదేవర ల రచనలు.అన్ని దిన, వార, పక్ష, మాస పత్రికలు.