Blogger
మేఘ
On Blogger since: August 2007
Profile views: 2,422

My blogs

About me

Introductionమన గురించి మనం రాసుకోవడమన్న పరిచయం చేసుకోవడం కాస్త ఇబ్బందే అంతకుమించి అంత గొప్ప సంగతులు కూడ ఏమి ఉండవాయే రాయడానికి. సరే కొత్తొక వింత కదా పాత పడే వరకు ఒక ప్రయత్నం ఐతే చేయొచ్చు. One of the beautiful fart I have heard from an IITian is Life is beautiful until discovered it is not. అదేంటో ప్రతి ఒక్కరికి అందం అంటే అంత మక్కువ. బహుశా అది మనసుకు ఆనందాన్ని కలిగిస్తుందేమొ.మనం చెసే పని ఆశ్వాదించగలిగితే మనకు ప్రతి చోట ఆనందమే కనిపిస్తుంది కదా. బహుశా ప్రతిదీ అందమైనది అందిస్తే మనిషికి వెలితి ఉండదని దేవుడు కొంచెం కొర్రి పెదతాడేమో మనిషి కూడా ప్రతిదీ కాసింత వెలితిగానే చెస్తాడెమో! అంతెందుకు నేను చేసే coding కూడా నేను ఆశ్వాదించి చేయననుకుంటా అస్సలు అందంగానే ఉండదు. అయినప్పడికి నేను సౌందర్యారాధకుడినే. మనకు ఏదైన దూరంగా ఉన్నప్పుడే కదా మనం వెతుక్కునేది అదే ఆనందాన్ని వెతుక్కుంటున్నా. ఎవరో ఇంకోటికుడా అన్నార్లే Happiness is tail of a dog అని. నాకు hutch కుక్క అంటే పర్లేదు కొంచెం ఇష్టమే కాని మరి దానికి తోక ఉండదు ఏమి రాయలనుకోని ఎమి రాశానో కాని నా మనసుకు మెదిలిందే రాసేసాను ఇది చదివాక నీవు ఆనందంగా ఉన్నవని తెలిసిందా! I think you strongly need a coffee break
Google apps
Main menu