Mahipal
My blogs
Blogs I follow
| Gender | Male |
|---|---|
| Location | KARIMNAGAR, AP, India |
| Introduction | నీలి గగనపు అంచుల వెంబడి కదలాడే మబ్బుల చాటునుండి కురిసే చల్లని వర్షం లాంటివాడిని....... తూరుపు దిక్కుగా ప్రతిరోజు ఉదయించే భానుని తొలికిరణం లాంటివాడిని......... సముద్రపు అంచున ఎవరికీ దొరకకుండా దాగుండే మేలిమి ముత్యం లాంటివాడిని......... చెడు వెనుక దాగుండే మంచిని,మంచి కోసం నిరంతరం పోరాడే మనిషిని.......... చురకత్తి లాంటి చూపు నాది,పాదరసం లాంటి కదలిక నాది........ ఊరికే ఉంటే విసుగు నాకు,పని అంటే పసందు నాకు......... ఆటలంటే ఇష్టం నాకు,ఆటగాళ్ళంటే అభిమానం నాకు........ స్నేహం అంటే ప్రాణం నాకు,స్నేహితులే లోకం నాకు........ అందరికి ఆనందాన్నందించే హాస్యం అంటే ఎనలేని అభిమానం నాకు......... అడ్డుగోడల్ని చేధిస్తా,అలుపుని సైతం లెక్కచెయ్యకుండా పోరాడుతా....... ఓడినా బాధపడని స్వభావం నాది,అది గెలుపుకి తొలిమెట్టు అనుకునే తత్వం నాది..... అల్లరివాడిని కాదు,అందరినీ అల్లుకుపోయే మనిషిని నేను........ ఓటమి అంచున ఉన్నా తుదివరకూ పోరాడే వ్యక్తిని నేను....... నే సాధించినది స్వల్పమే,కానీ దేనినైనా సాధించగలనన్న సంకల్పబలం నా సొంతమే..... చివరగా నిరాశావాదిని కాదు,అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడంలోనే ఆనందం ఉందని నమ్మే వ్యక్తిని నేను.................. |
| Favorite movies | GEETANJALI GAMYAM CHALANGE HAPPYDAYS |
| Favorite music | ELAYARAJA |

