Dr.Tadepalli patanjali

About me

Gender Male
Industry Education
Occupation associate professor in telugu
Location chandanagar, telangana, India
Introduction వేదాంతానికి, జీవితానికి మధ్య సమన్వయం కోసం ప్రయత్నం. వెలుగు ఉందని తెలుసు. ఆ వెలుగు దారికోసం ఎన్నెన్నో రచనల పూల తోటలలో తిరుగుతూ ,సంభాషణల అమృతాలు తాగుతున్నాను.
Interests మనసులకు ముసుగులు వేసుకోని మనుష్యులంటే ఇష్టం, అడ్డంకులులేని రచనలు ఇష్టం
Favorite Music అన్ని రకాల సంగీతాలు (ఏవి కూడా ఎక్కువ సేపు వినలేను)
Favorite Books ప్రక్రియ ఏదైనా ప్రతిభావంతంగా రాసిన మహాభారతం నుంచి గజళ్ళవరకు అన్ని పుస్తకాలు ఇష్టం