Blogger
బుజ్జి
On Blogger since: May 2009
Profile views: 1,536

My blogs

Blogs I follow

About me

GenderMale
IndustryFashion
OccupationDesigner
Locationడిల్లీ, ఆంధ్రప్రదేష్, India
Introductionనా పేరు బుజ్జి ... నా కలం పేరు "రేవా" ... చక్కటి పాటలా సాగే నా బాల్యంలొ పంచుకున్న చిరుతిళ్ళు... కలిసి తిన్న కాకి ఎంగిళ్ళు... ఊరి చివర బడి... చెరువు గట్టున గుడి... కాలువల్లొ ఈతలు... తొటమాలి కళ్ళు కప్పి రాళ్ళతొ కొట్టిన మామిడి కాయలు.... ఉప్పుకారం అద్ది మరీ తిన్న అలనాటి చిరుతిళ్ళు నేటి స్పీడ్ ప్రపంచంలొ మృగ్యం... ఎర్రటి ఎండల్లొ క్రికెట్ ఆటలు... స్కూలు ఎగ్గొటి మ్యాటిని షొలు... వెన్నెట్లొ ఏటి ఒడ్డు విహరాలు.. ఈ దునియానే దున్నేయాలనే మెరుపు కలలు.. పాటలు.. కవిత్వాలు... నిన్నటి తరం వారి స్నేహం అనే శాఖ పై విరిసిన జ్ఞాపకాల పూల గుత్తులు..... అయితే కదిపి చూడలి కాని నాన్నమ్మ...తాతయ్యల గుండె గదిలొ ఈ జ్ఞాపకాలన్ని పదిలం... స్నేహం ఒక ఊట బావి తొడే కొద్ది అది మన దాహం తీరుస్తునే ఉంటుంది...అందుకే నా స్నేహితుల అందరి కొసం ఈ నా బ్లాగ్.... నెట్ స్నేహం ఒకనాటి హబీ.... కలం స్నేహం ఈ "రేవా" క్రేజీ....
Interestsకవితలు చదవటం... వ్రాయటం... పాటలు వినటం...
Favorite moviesగులాబి...హృదయం..క్రిమినల్...నువ్వే-నువ్వే...నీ వల్లే-నీ వల్లే...
Favorite musicఇలయరాజా- సంగీత లొకానికి బ్రహ్మ.... ఎ.ఆర్. రహమాన్ - ....ప్రజల హృదయానికి స్పందన.. దేవి శ్రీ ప్రసాద్ - సంగీతానికి ఆత్మ..
Favorite booksవెన్నేలొ ఆడపిల్ల...మాల్గుడి డేస్...మైదానం...మహ ప్రస్తానం...
Google apps
Main menu