Subba Reddy
My blogs
Blogs I follow
| Gender | Male |
|---|---|
| Occupation | పత్రికా రచన |
| Location | నల్లకాలువ,ఆత్మకూరు,కర్నూలు జిల్లా, ఆంద్రప్రధేశ్ |
| Introduction | నా చుట్టు వున్న సమాజాన్ని వూరకే చూస్తూ కూర్చోకుండా స్పందించడం అలవాటు. అది ప్రాణాంతకమని తెలిసినా సరె. ప్రస్తుతానికి ఓ తెలుగు పత్రికలొ పని చెస్తున్నాను.మార్పు కోసం త్యాగం తప్ప మార్గం లేదని విత్తమో,సమయమో,చివరికి ప్రాణమో త్యాగం చేయకుండా మార్పు సాధ్యం కాదని బోధించి అమరుడైన శాంతి కపోతం పురుషోత్తం అంటె ఎంతో ఇస్టం. తన కంటే లక్షల కోట్ల సంవత్సరాల క్రిందటే భూమిపై ఉన్న ప్రకృతిపై మనిషి చేసే పెత్తనం చూస్తే ఆ జాతిలో పుట్టినందుకు సిగ్గుపడుతుంటాను. |
| Favorite movies | మల్లీశ్వరి అన్నా మాయబజార్ గురించి మాట విన్నా మనసు పీకుతుంది |
| Favorite music | మనిషిని నిదురపుచ్చి మనసును మలయ మారుతం వైపు ఎగరేసుకు పోయే సంగీతం అంటే ఎంతోఇస్టం |
| Favorite books | అల్లం రాజయ్య,కేశవరెడ్డి,కౌముదిల రచనలు |

