lyricalmagic
My blogs
| Introduction | సరదాగా పరిచయం అందరికీ నమస్కారం భారతీయ చలన చిత్రాల్లో ప్రధాన భాగం సంగీతం ముఖ్యంగా తెలుగు చలన చిత్రాల్లో సినిమా సంగీతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాదాపు ఎనభై వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎన్నో మధురమైన పాటలు ఎందరో సంగీత దర్శకుల మస్తిష్కంలోనుండి జాలువారాయి. అలాంటి కొన్ని పాటలు మీకు అందించాలన్నదే నా ప్రయత్నం. నాకు తెలిసిన పాటలు మీతో పంచుకుంటున్నాను అలాగే మీ అభిప్రాయాలు సూచనలు మాకు అందించవచ్చు. |
|---|
