sailaja

My blogs

Blogs I follow

About me

Gender Female
Industry Law
Occupation Advocate
Location vizianagaram, andhra pradesh, India
Introduction సాహిత్య సేవలో ఓనమాల నుంచీ ప్రారంభమై పద్య,గద్య, గేయ ప్రక్రియలలో కొనసాగుతున్న నా సాహితీ ప్రక్రియలో మరో చిరు యత్నం. గజల్ నాకిష్టమైన కవితా విధానం. నేటికి నాకలం కలనుండి ప్రారంభమై రూపుదాల్చుకుంటోంది.
Interests కవిత్వం, పాటలు, సంగీతం, చిత్రలేఖనం, పుస్తకపఠనం
Favorite Movies పాతవి..మరోప్రపంచం, మిస్సమ్మ, ధర్మదాత, మాయాబజార్, స్వాతిముత్యం, సాగరసంగమం, ఇంకా ఎన్నో..కొత్తవి, .ఆకాశమంత, ఆనలుగురు, మీశ్రేయోభిలాషి, గమ్యం
Favorite Music మెలొడీగా వున్న ఏ పాటైనా, ...
Favorite Books మా నాన్నగారు వ్రాసిన కధలు, క్రిష్ణశాస్రిగారి రచనలుఅన్నీ, .విశ్వనాధుని, కిన్నెరసాని, శ్రీ.శ్రీ గారి రచనలు, చలం మ్యూజింగ్స్, నండూరి వారి ఎంకి, యండమూరి రచనలు, మదిని కదిలించే అందరివి..