Blogger
కౌటిల్య
On Blogger since: January 2010
Profile views: 4,515

My blogs

About me

Locationగుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
Introductionవృత్తిరీత్యా వైద్యుణ్ణి..ప్రవృత్తిరీత్యా తెలుగు భాషాభిమానిని..సంగీత,సాహిత్య పిపాసిని.. అచ్చ తెనుగు లోగిళ్ళలో,విశ్వనాథవారి భావాలతో పెరిగిన ఆర్షధర్మాభిమానిని..గోచీపోసి కట్టిన పంచెకట్టు,కుచ్చిళ్ళుపోసి కొంగు దోపిన చీరపట్టుల్లోనే తెలుగు సంస్కృతి ఉందనే సంప్రదాయవాదిని..సనాతన ధర్మం,జాతీయత నింపుకున్న భారతీయుణ్ణి..
Interestsకూచిపూడి నాట్యం,మంచి సంగీతం వినడం,మంచి సాహిత్యం చదవడం..
Favorite moviesచాలా ఉన్నాయండీ..సెల్యులాయిడ్ దృశ్యకావ్యం మల్లీశ్వరి మొదటిది..ఇంకా విశ్వనాథ్ గారివి...మనసుకు హత్తుకునే ఏ భాషాచిత్రమైనా..
Favorite musicశాస్త్రీయ సంగీతం,ఇంకా భానుమతి,లీల,జానకి గారి గొంతుల్లో ఏ పాటైనా
Favorite booksవిశ్వనాథ వారి అన్ని రచనలూ..ముఖ్యంగా వేయిపడగలు,వేదవతి..ఇంకా కాళిదాసుని కావ్యాలు..
Google apps
Main menu