భాను

My blogs

About me

Gender Male
Industry Engineering
Occupation ప్రొఫెసర్
Location హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్
Introduction తెలుసుకొనే ప్రయత్నంలో ఉన్నా
Interests తెలుగు సాహిత్యమూ, కళలూ, పాత హిందీ పాటలూ, ఫిలాసఫీ
Favorite Movies అమావాస్య చంద్రుడు, అపరిచితుడు, భారతీయుడు, జిస్ దేశ్ మె గంగా బహతీ హై, మేరా నాం జోకర్, శ్రీవారికి ప్రేమలేఖ....గుర్తుకొచ్చేకొద్దీ మరిన్ని కలుపుతా
Favorite Music పాత హిందీ పాటలూ, కృష్ణశాస్త్రి లలిత గీతాలూ, అన్నమయ్య సంకీర్తనలూ, ఇళయరాజా, సాలూరి రాజెశ్వర రావూ, ఏ ఆర్ రహమానూ, జగ్జిత్ సింగ్, పంకజ్ ఉధాస్, అనూప్ జలోట భజనలూ, ...మనసును తడిమి తెలియని పర్యుత్సుకత కలిగించె ఏ పాటలైనా
Favorite Books బుచ్చిబాబు చివరకు మిగిలేది, రావి శాస్త్రి కథలు, చలం మ్యూజింగ్స్, గీతాంజలి, తిలక్ అమృతం కురిసిన రాత్రి, వాడ్రేవు చిన వీరభద్రుని పునర్యానం, త్రిపుర కథలు