Nuthakki Sandeep Kumar
- nuthakkisandeepkumar
Contact me
On Blogger since: October 2009
Profile views: 569
My blogs
Blogs I follow
| Gender | Male |
|---|---|
| Location | chirala, ongole/Andhra Pradesh, India |
| Links | Audio Clip |
| Introduction | గ్రామ రెవిన్యూ పరిపాలనలో, గ్రామ రెవిన్యూ సహాయకుల వ్యవస్థ కూడా , అత్యంత పురాతనమినది, కీలకమైనది . గ్రామా రెవిన్యూ సహాయకుని పదవి, రెవిన్యూ శాఖలో అతి చిన్న స్థాయిదైనప్పటికీ, వారు నిర్వహించవలిసిన భాద్యతలు, గ్రామ పరిపాలనలో ప్రాదాన్యత సంతరించుకున్నది. ఇచట ఒక విషయం చెప్పక తప్పదు. పదవి వలన గౌరవంకన్నా పదవి నిర్వహించు వ్యక్తి వలన పదవికి వన్నె రావలెను. పదవి అంతస్థు ముఖ్యం కాదు, పదవి నిర్వహించు విధానం ముఖ్యం. గ్రామా రెవిన్యూ సహాయకులు నిర్వహించుచున్న విధులు ఆ కోవకు చెందినవే. -నూతక్కి సందీప్ కుమార్, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వి.ఆర్.ఏ.), ఈపూరుపాలెం గ్రామం, చీరాల మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. |
| Interests | browsing internet |

