నాని
My blogs
Blogs I follow
| Gender | Male |
|---|---|
| Industry | Accounting |
| Occupation | Accountant |
| Location | vijayawada, andhrapradesh, India |
| Introduction | నా గురించి : పేరు - బి.అనిల్ డ్యాని స్వస్తలం - విజయవాడ వద్దగల కొండపల్లి చదువు - ఎం.కాం , ( ఎం బి ఎ ) ఉద్యోగం - వాసవి పవర్ సర్వీసు నందు అక్కౌంట్స్ విభాగం నందు కవితా అనుభవం - ఇప్పటి వరకు ఒక పదిహేను కవితలు రాసి వుంటాను నా కవితలు అన్ని నా బ్లాగ్ తంగేడుపూలు నందు చూడొచ్చు ఇష్టా ఇష్టాలు - తెలుగు అంటే ఇష్టం , కవిత్వం అంటే మక్కువ తిలక్ గారిని శ్రీ శ్రీ ని బాగా ఇష్టపడతాను సామాజిక అంశాల మీద స్పందించి రాసే తత్వం నాది ప్రేరణ - చిన్నతనం నుండి సాహిత్యం మీద మక్కువ పెంచిన "పుట్టపర్తి . నారాయణ రావు "గారు రామకృష్ణ ఆశ్రమ స్కూల్ నందు చదవడం వలన సాహిత్యం పై మక్కువ ఏర్పడింది ఈనాడు పేపర్ ని చిన్నతనం నుండి చదవడం వలన సాహిత్యాభిరుచి అబ్బింది |
| Interests | reading books,playing cricket |
| Favorite music | melody |
| Favorite books | Telugu Litarature |

