Nampalli Ramakoteswar

My blogs

About me

Gender Male
Occupation Software Engineer
Location Gandepalli, Nandigama, Krishna Dist, Andra Pradesh, India
Introduction ఈ బ్లాగ్ ద్వారా కొన్ని తెలుసుకోవలసిన తెలుగు పద్యాల సాహిత్యాన్ని, కొంత ఆద్యాత్మిక విషయాలను రీడర్స్ కు పరిచయం చేయ్యాలని అనుకుంటున్నాను ప్రతి వ్యాసానికి ఎక్కడో ఒకచోట సందర్భోచితంగా లలిత స్మరణం ఉంటుంది. ఈ విధంగా ఈ బ్లాగ్ లలితాంకితం అవుతూ మిమ్మలను పులకాంకితం చేస్తుంది. ఈ బ్లాగ్ లో చాలావరకు వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకొన్నాను. ఏమైనా అచ్చు తప్పులు ఉంటె క్షమించి. భావం లోనే తప్పులు ఉంటె తెలియపరచ గలరు. రీడర్స్ ఈ బ్లాగ్ ద్వారా తమ అభిప్రాయాలను, ఆలోచనలను వ్యాఖ్యల ద్వారా పంచుకుంటారని ఆశిస్తున్నాను. మీ సలహాలకు నా సవరణలు, సందేహాలకు నా వివరణలు ఉంటాయి.
Interests Painting, Gardening
Favorite Movies Seetha Kalyanam, Apadbhandhvudu, ahana pellanta, chitram bhalare vichitram, annamayya
Favorite Music Annamacharya Keertanalu, Adi Shankaracharyula Strotralu.
Favorite Books Hindu Dharma by Paramacharya, Books of Dhasaradhi RangaCharya, Runananda lahari, by Mullpudi VenkataRamana