సుధీర్
| Gender | Male |
|---|---|
| Interests | నాకు పాటలు అంటే చాలా చాలా ఇష్టం. తెలుగు భాష అంటే మక్కువ. అలాగని కవిని కాను. తెలుగు వారి బ్లాగులు అన్నీ అప్పుడప్పుడు చదువుతాను. నా మనసు ప్రసాంతత కోసం మంచి మంచి తెలుగు సినిమాలు మళ్ళి మళ్ళి చూస్తాను. |
| Favorite movies | కే. విశ్వనాద్, జంధ్యాల, బాపు సినిమాలు అంటే చాలా ఇష్టం. |
| Favorite music | తెలుగు పాటలంటే ఇష్టం. |
| Favorite books | మా నాన్న కవితలు మా అక్క blogs నాకు బాగా ఇష్టం. |
