badrinathpoetrys
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Publishing |
| Occupation | bussiness |
| Location | nellore, andfrapradesh, India |
| Introduction | అధునాతన కంప్యూటర్ని కాను నేను, మొండి వాడిని నేను, నా అనుకున్న వాళ్ళకి కొండత అండ నేను, ప్రేమ అభిమానం చూపించటం లో నాకెవరు లేరని బాధ పడే వాడిని నేను, చివరికి మనతో తీసుకెళ్లలేమని తెలిసినా డబ్బుకి విలువిచ్చి నాకు విలువ లేదని తెలియ చేసిన నా అనుకున్న వాళ్ళతో బ్రతుకుతున్న ఒక అనాధ వ్యక్తిని అంటరాని వాడిని నేను, చివరికి ఏమి సాధించలేక ఎవరికీ చెప్పుకోలేక మనసుతో చెప్పుకుని పుట్టించిన దేవుడికి కన్న తల్లి తండ్రులకి విద్య నేర్పించిని గురువుకి నాతో నడుస్తున్న ఈ ప్రకృతికి ఎప్పుడు రుణపడుంటానని తలుచుకుంటూ జీవిస్తున్న నేను ఒక సామాన్య వ్యక్తిని. |
| Interests | write poetrys,rerading books, long drive,watching movies,eating veg special food |
| Favorite movies | all old telugu movies & action movies |
| Favorite music | ilayaraja, j yesudas, ar rahman, |
