భువనానందనాథ
My blogs
Gender | Male |
---|---|
Industry | Accounting |
Occupation | NTPC LTD |
Location | విశాఖపట్నం, ఆంధ్రప్రదేష్, India |
Introduction | చిన్నతనం నుండి నాన్నగారి (అయలసోమయాజుల సుబ్బారావుగారు (పాలబాబుగారు)) దగ్గర కొంచెం వేదం నేర్చుకొని, శ్రీలలితారహస్యనామాల పారాయణ కొన్నిసంవత్సరములు చేయగా శ్రీవిద్యమీద మనసుమళ్ళి అమ్మవారి అనుగ్రహంతో శ్రీప్రకాశానందనాధ దీక్షనామాంకితులు శ్రీశ్రీశ్రీ శ్రీపాద జగన్నాధస్వామిగారి వద్ద శ్రీవిద్యాదీక్షను పొంది అందు పూర్ణదీక్షుతుడనయ్యాను. ఆ తర్వాత శ్రీమాత అనుగ్రహంతోను, తల్లిదండ్రులు మరియు గురువుగారి ఆశీస్సులతోను మహోపాసకుడనై (మహావిద్యోపాసన), శ్రీచక్రోపాసనతోబాటుగా శ్రీచండీచక్రోపాసన, శ్రీ మహాగణపతి, శ్యామల, వారాహి ఆవరణార్చనలు, సహస్ర మరియు మహాలింగార్చన, శ్రీసుబ్రహ్మణ్య షడావరణార్చన, శ్రీసూర్యోపాసనలయందు ప్రవేశపెట్టబడినాను. నన్ను ఈమైల్ raviaumr@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. |