Anil Piduri

My blogs

Blogs I follow

About me

Location Hyderabad, AndhraPradesh, India
Introduction నాకు నచ్చిన బొమ్మల,రచనల సేకరణలను ఈ బ్లాగులో పొందు పరచాలని,చిన్ని ఆశ! << చిన్ని చిన్ని ఆశ!అంతేనండీ!!!>>
Favorite Movies మాయా బజార్, లవ కుశ, సంపూర్ణ రామాయణము(బాపు); జానపద, పౌరాణిక సినిమాలకు నిలిపిన నిలువు టద్దాలు మన తెలుగు వారి సృజనలే! కాబట్టే ఆ కోవలోని అన్నీ వెండి తెర ఆవిష్కరణలూ కూడా!
Favorite Music viinula viMdaina sakala saMgItamuu!
Favorite Books విశ్వ నాథ సత్య నారాయణ రచనలు, ముళ్ళ పూడి వేంకట రమణ, "కన్యా శుల్కం";"వర విక్రయం" కాశీ మజిలీ కథలు, అపూర్వ చింతా మణి, "అమర కోశము";"పురాణ నామ చంద్రిక"; లలిత గీతములు