Blogger
పాఠకుడు...!
On Blogger since: September 2010
Profile views: 413

My blogs

About me

GenderMale
IndustryMarketing
LocationHyderabad, Andhra Pradesh, India
Introductionఒక మంచి పాఠకుడిని అని గర్వంగా చెప్పుకుంటాను. అందుకే నా బ్లాగ్ పేరు కూడా "పాఠకుడు" అనే పెట్టుకున్నాను. నేను కవితలు , కధానికలు, నవలలు అనేకం వ్రాసేసి తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక ధృవ తారలా నిలిచి పోవాలని కలలైతే వున్నాయి కాని యింకా రచనా వ్యాసంగమే మొదలు కాలేదు :) నా వయస్సా నాలుగో దశకాన్ని అందుకోవటానికి వేగంగా పరుగులు పెడుతుంది అందుకే తెలుగు సాహితీ మధురిమలను అనుభవించలంటె నేనే సాహిత్య వ్యవసాయం చేయనవసరం లేదనీ అల్రెడీ ఎందరో మహాను భావులు అందరికీ వందనాలు. యిప్పటికే ఎంతో గొప్ప సాహిత్యాన్ని సృష్ఠించారని, ఇప్పుడు కూడా ఎంతోమంది కవయిత్రులు రచయిత్రులు, కవులు ,రచయితలు ఎంతో మంది చక్కని సాహిత్యాన్ని సృస్ఠిస్తున్నారని అర్ధమైనందున... ఒక మంచి పాఠకుడిగా వుండిపోవటానికే నిశ్చయించుకున్నానని తెలియజేస్కుంటున్నాను. జీవితములో అయితే ప్రస్తుతం నాది ఒంటరి ప్రయాణం. జంట పక్షిని చేరుకుంటానా? ఏమో యిప్పటికే జీవితంలో మూడింట రెండొంతులు(మనిషి సగటు వయస్సు 60 యేళ్ళే వేసానులెండి ) పూర్తి కావడానికి కాలం ఉరకలేస్తుంది .
InterestsPlaying with Kids(Chinnigadu Chinni thalli KissNanna Chinnodu and Chantigadu), Listening Music, Net Surfing
Favorite moviesChiranjeevi gari Movies, @present RajaMouligari any Movie. Oh! he is Great Director.
Favorite musicMelody Music IlayaRaja Sir and AR Rehaman garu.
Favorite booksBudha and his Dhamma written by Baba Saheb Ambedkar.
Google apps
Main menu