Blogger
Taruni
On Blogger since: March 2011
Profile views: 363

My blogs

About me

Introductionమనుషా
Interestsకె. మనుషా, విద్య : బి. కాం. కంప్యూటర్స్, కవిత్వం రాయడానికి భాష కాదు భావం ముఖ్యమ ని నా శ్రేయోభిలాషులు సూచించారు. అలా రాయడం మొదలు పెట్టాను. వారికి నా మన: పూర్వక నమస్కారాలు. నేను తెలుగు కవిత్వం వ్రాయడం ప్రారంభించి రెండే రెండు నెలలైంది. కానీ అర్ధశతక కవితలు ఈ రెండు నెలల్లో రాయడం నాకే ఆశ్చర్యం వేసింది. తేలిక మాటల్లో మనోభావాలను మనోహరంగా చిత్రించాలని నా తపన. ఎప్పటికప్పుడు క్రొత్త అంశాలను, క్రొత్త జ్ఞానాన్నీ నెర్చుకొవలన్నది నా ఆసక్తి. ఈ కవితలు నేనెంతో ఇష్టపడి రాశాను . నేను చూసినవి, నేను అనుభూతి చెందినవి నిష్కల్మషంగా రాశాను. పుస్తక పఠనం, నాకు ఇష్టం. అందర్నీ మనసార నిర్మలంగా పలకరించడం నాహాబీ. ఎవరికీ కష్టం కలిగించను, ఎవరూ నాకు కష్టం కలిగించాలని కోరుకోను. - మీ మనుషా
Google apps
Main menu