సత్భోగి

My blogs

About me

Gender Male
Industry Science
Location India
Introduction హయ్, ఎదో అప్పుడప్పుడు చిన్న చిన్న కవితలు చదవటం తప్ప, సాహిత్యం ఆసలు తెలియదు. చెప్పాలంటే వత్తులు, పొల్లులు పోకుండా తెలుగు రాయటమే రాదు, బడిలో రోజు మాస్టారుల చేత దెబ్బలు తినె వాడిని, తెలుగు రాయటం రాక. శ్రి శ్రి మహప్రస్తానం చదివినప్పుడు కవిత్వం ఇలా కుడా వ్రాయవచ్చని అది గొప్ప కవిత్వం అంటరని తెలిసింది, గొప్ప గొప్ప సంకౄతాంద్రమొ, శుద్ద తెలుగో వాడలిసిన పని లెదని. శ్రి శ్రి చెప్పినట్లు కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిల్ల కాదేది కవితకనర్హం, దీనినె అదర్శంగా తిసుకొని మొదలు పెడుతున్నను నా మొదటి కవితని ప్రచురీంచు చున్నాను, మీరు అర్ధం చేసుకుంటారనె నమ్మకంతొ మీ సత్భోగి ఈ బ్లాగ్ లో రాసేవన్నీ నా సొంత అభిప్రాయలు, అవి ఎవరినైనా బాదిస్తే నన్ను క్షమించాలి. కించపరిచే విధంగా వుంటే కామెంటు పెట్టండి దానిని సరిదిద్దు కుంటాను. ఎవరయినా విలువైన సూచనలు ఇచ్చి నా ఆలోచనలను పదును పెట్టుకునే అవకాశం ఇచ్చినా వారికీ నా దాన్యవాదాలు.
Favorite Movies oh My God, ప్రస్థానం, గమ్యం, మిస్సమ్మ
Favorite Music తెలుగు, హిందీ పాత మెలోడి
Favorite Books నా కొక చెడ్డ అలవాటు వుంది ఏదైనా నచ్చితే, నిద్రాహారాలు మాని చదివేస్తాను. అందుకనే పెద్ద పుస్తకాల జోలికి త్వరగా వెళ్ళాను. చిన్న కథలు, వ్యాసాలు చదువుతుంటాను.