కత పవన్

About me

Gender Male
Industry Student
Location KURNOOL, India
Introduction నా గురించి చెప్పాలంటె ఈ ప్రపంచంలో నా అంత బుద్ధిమంతుడు ఎవరూ లేరు . ఉదయం నాలుగు గంటలకు దేవుడి పటం చూసి నిద్ర లేస్తాను.... ఆ తరువాత మా తల్లిదండ్రల పాదాలకు నమస్కరించి -దేవునికి భక్తితో పూజ చేసి మితంగా టిఫిన్ తిని .. తల దించుకోని కాలేజ్ కు వేళ్తాను . మాష్టార్ లు చెప్పింది శ్రద్దగా విని బాగా చదివి మళ్ళి తలదించుకొని నేరుగా ఇంటికి వచ్చి ,మళ్ళి దేవునికి పూజ చేసి సాయత్రం కాసేపు చదివుకొని. మా తల్లిదండ్రల పాదాలు నమస్కరించి గట్టిగా కళ్ళు ముసుకోని నిద్రపోతాను
Interests Politics - Agriculture
Favorite Movies ఖుషి, యమదోంగ, జల్స, చత్రపతి, అతడు, మాయబజార్
Favorite Music telugu old songs, గంటసాల, మాహమ్మద్ రఫి