Karthik
Blogs I follow
| Gender | Male |
|---|---|
| Industry | Student |
| Location | Hyderabad |
| Introduction | కళ్ళు మూసుకోని మనసును గువ్వగా చేసి ఊహల అంబరాన్ని తాకే ప్రయత్నమొకటి చేస్తాను. భావాల జామురాతిరిలో అక్షర నక్షత్రాలని బంధించి కాగితంపై పరచాలనే ఆవేశాన్ని ఆర్తిగా తడుముతాను. కానీ, నా మట్టిబుర్రకు ఏ ఆలోచనా సరిగా అందదెందుకో !!!! |
| Favorite books | రమేశ్చంద్ర మహర్షి:మహాసముద్రం;; శ్రీ రమణ:మిథునం;;బాపూ-రమణీయం:కోతి కొమ్మచ్చి 1;; తిలక్:తిలక్ కథలు,అమృతం కురిసిన రాత్రి;; సత్యం శంకరమంచి:అమరావతి కథలు;; భానుమతీ రామకృష్ణ:అత్తగారి కథలు;; యండమూరి :ఆనందోబ్రహ్మ,అంతర్ముఖం,పర్ణశాల, కాసనోవ99;; ఖదీర్‌బాబు:దర్గామిట్ట కతలు;; |

