Blogger
తెలుగు పాటలు
On Blogger since: August 2010
Profile views: 1,160

About me

IndustryTechnology
Locationహైదరబాద్, ఆంధ్ర ప్రదేశ్, India
Introductionమిత్రులారా! ఒక్కోసారి మనకు నచ్చిన తెలుగు పాటను మళ్ళీ మళ్ళీ పాడుకొని సంతోషించాలనిపిస్తుంది. కానీ, ఒక్కసారి విన్నంతమాత్రాన లిరిక్ గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. లిరిక్ తెలియకుండా పాటను పాడుకొని సంతోషించలేం. కానీ తెలుగు పాటల లిరిక్స్ ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఇంగ్లీషు లో ఉండడం మన దౌర్భాగ్యం! తెలుగు లో చాలా అరుదుగా ఉంటాయి. మన తేట తెలుగు పాటలు తెలుగులోనే వుంటే బాగుంటుంది కదా అన్న ఒక చిన్న ఆలోచన నన్నీ బ్లాగు ప్రారంభించడానికి పురికొల్పింది. కావున నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు సాహితీ హృదయంతో స్వాగతిస్తారనీ, ఏమైనా టైపు దోషాలుంటే తెలియపరిచి భాషా ద్రోహిని కాకుండా చూడగలరని మనవి.
Google apps
Main menu