బాలకృష్ణా రెడ్డి

My blogs

About me

Introduction కావలి జవహర్ భారతి కళాశాల నాకు రచనలు నేర్పింది. ప్రకాశం జిల్లారచయితలసంఘం నన్ను కవిగా చేసింది. న్యాయమూర్తిగా ఉద్యోగం నిర్వహిస్తున్నాను. గీతాలు ఎక్కువగారాస్తున్నాను. కవితాసంపుటాలు వెలువరించాను. పరిమళ భరితమైన పదాలంటే ఇష్టం .సున్నితము సుందరమూ అయిన భావాల వెంట నడవడం మరి ఇష్టం .
Favorite Movies అలనాటి చిత్రాలు
Favorite Books చలం సాహిత్యం సి నా రే గీతాలు