బాలవికాసం

My blogs

About me

Gender Male
Location త్రిపురా౦తక౦, ఆ౦ధ్రప్రదేశ్, India
Introduction 2005 నుండి బాల గేయ కవిత్వం ప్రారంభం. 2017 నుండి కథా రచన ,దాదాపు 100కు పైన, పద్యాలు 2000 కు పైగా, వ్యాసాలు20 వరకు , కథలు 60 పైగా (రచనలు).‘‘బాలగేయాలు’’ పేరిట రెండు . ,‘‘సుబ్బరాయ శతకము’’ ‘ దండక రత్నములు’ లను స్వామికి,తదుపరి ఆగష్టు 2007 ‘‘బాలరాజ శతకము’’ ను . 2010లో ‘‘సరసానందహరి’’ 2011లో ‘రామశతకము’ 2012నుండి ‘బాలవికాసం’ పాఠశాల త్రైమాస పత్రిక, 2020 నాటికి ౩౦ సంచికలు, 2015లో కంకణాపల్లి విద్యార్థుల సాహితీ ప్రతిభ’’ ‘‘ తరగతి రాజ్యాంగము’’ 2017న ... ‘‘విరిసిన మొగ్గలు ’’2019లో ‘నగరదిష్టి ... ముద్రితాలు పది, అముద్రితాలు పది. నవ్యకవితా కళానిధి బిరుదము. 20 కి పైగా పురస్కారాలు. ఇప్పటి వరకు చేసిన రచనా ప్రక్రియలు, 1. పద్యము, 2.గేయము, 3.పద్యకథ,4. గేయకథ, 5.వ్యాసము, 6.పిల్లల నాటిక, 7.వచన కవిత్వము, 8.నానీలు, 9.పేరడి పాటలు, 10.ఏకపాత్ర, 11.చిరు నవల, ( త్రిపురాంతక క్షేత్ర మహిమ అనే పిల్లల సంభాషణలతో కూడిన చారిత్రక నవల-2020) ,12. మణిపూసలు,13. ఇంగ్లీష్ రైమ్స్, 14.జానపదగేయాలు, 15.ప్రతిజ్ఞలు, 16.దండకములు, 17.కథలు, 18. కథానికలు, 19.సమస్యాపూరణము 20.అభ్యుదయ గేయము
Interests సినిమాలు చూడడం, పాటలు పాడడం, రచనలు చేయడం, బోధన. నటన
Favorite Movies అ౦తులేని కథ మాయాబజార్ పచ్చనికాపుర౦ బొబ్బిలిపులి ఛాలె౦జ్ ఠాగూర్ మొ.
Favorite Music ఘ౦టశాల పాటలు మ౦చి అర్ధ౦తో కూడిన సినిమాపాటలు ఏ.ఆర్.రెహమాన్ వ౦దేమాతర౦
Favorite Books గుడ్ టీచర్, పగటికల, రైలుబడి