Bright children's hospital
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Science |
| Occupation | Children's hospital, Doctor, Pediatrician, Pediatric intensivist |
| Location | Vijayawada, Andhra Pradesh, India |
| Introduction | This blog is intended to simplify medical knowledge into simple and understandable language. To improve understanding of parents about common problems in children . గత కొన్ని సంవతసరాలు పిల్లల వైద్యం లో ఉన్న నా అనుభవం లో కొన్ని వేల మంది తల్లిదండ్రులతో ఉన్న పరిచయం వలన నేను తెలుసున్నదేమిటంటే పిల్లల పెంపకం, వారి పోషణ మరియు వారి వైద్యానికి సంబందించి ఎన్నో అపోహలు చలామణీ లో ఉన్నాయ్. ఇంగ్లీష్ బాగా వచ్చిన తల్లిదండ్రులకి ఇలాంటి అపోహలు పోగొట్టుకోవటాని ఎన్నో వెబ్సైట్లు మరియు పుస్తకాలు ఉన్నాయి కాని తెలుగు లో కూడా అవసరమైన సమాచారం సులువుగా అందుబాటులో ఉంటే బాగుంటుందనిపించింది. ఆ వెలితి పూడ్చడం లో నా భాగం గా తెలుగు లో ఒక బ్లాగ్ వ్రాయటం మొదలుపెట్టాను. ప్రతీవారం దీనిలో పిల్లల తల్లిదండ్రులకు అవసరమైన విషయాలు క్లుప్తంగా చిన్న వ్యాసాలు గా వ్రాసి జతపరుస్తూ ఉంటాను. సెల్ల్ఫోన్ ప్రతిఒక్కరి చేతిలో ఉన్న ఈ రోజులలో ఇది అవసరమైన వారికి చేరి కొంతమందికైనా ఉపయోగపడుతుంది భావిస్తున్నాను. |
| Interests | Spending time with children, treating kids and families, traveling, reading history, watching wildlife |
| Favorite movies | Vikram vedha, inception, shawshank redemption, rangasthalam |
| Favorite music | Telugu music |
| Favorite books | Shiva's trilogy, sapiens |

