అన్యగామి
My blogs
| Introduction | అన్యగామి - భగవంతుడు తప్ప మిగిలిన ప్రాపంచిక విషయాల మీద దృష్టి ఉన్నవాడు అని అర్థం. ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటె శ్రీమద్భగవద్గీత ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో శ్లోకం చూడండి. |
|---|---|
| Interests | తెలుగంటే ఇష్టం. సినిమాలంటే ఇష్టం. చక్కగా విషయపరిజ్ఞానం ఉన్నవాళ్ళంటే ఇష్టం. తెలిసిన విషయాన్ని చక్కగా విడమర్చి చెప్పేవాళ్ళంటే ఇష్టం. ఆలా తెలుసుకొని వినేవాళ్ళకి విశదంగా అర్థమయ్యేలా చెప్పటం ఇష్టం. మన జాతి, సాహిత్యం, సంస్కృతీ, వాఙ్మయం అంటే ఇష్టం, అవి నెత్తి మీద పెట్టుకున్న వాళ్లంటే ఇష్టం. క్లుప్తంగా నాదేశానికి చెందినవన్నీఎంతో ఇష్టం. |
