అరుణ్ కుమార్ ఆలూరి
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Arts |
| Occupation | Writer / Poet / Critic / Director |
| Location | India |
| Introduction | నమస్తే.. నా పేరు అరుణ్ కుమార్ ఆలూరి! ఇప్పటివరకు వివిధ పత్రికల్లో 19 కథలు, 15 నానీలు ప్రచురితమయ్యాయి. ప్రతిష్ఠాత్మకమైన American Telugu Association-ఆట వారు నిర్వహించిన పోటీలో "మేడిపండు" కథ ద్వితియ బహుమతి గెలుచుకుంది. కణిక వేదిక 2020 - జనవరిలో నిర్వహించిన కథల పోటీలో "పొదుగు" కథ ద్వితియ స్థానం సంపాదించుకుంది. వాసా ఫౌండేషన్ మరియు సాహితీ కిరణం మాస పత్రిక 2020 - సెప్టెంబర్ లో నిర్వహించిన కథలపోటీలో, "రక్షణ" కథకి ప్రత్యేక బహుమతి లభించింది. కెనడా డే సందర్భంగా తెలుగుతల్లి కెనడా మాస పత్రిక 2021 - మేలో నిర్వహించిన కథలపోటీలో "చిన్ని మనసులు" కథ బహుమతి గెలుచుకుంది. విశాలాక్షి సాహిత్య మాసపత్రిక 2021 జులైలో నిర్వహించిన, శ్రీ ఆళ్ల దశరథరామిరెడ్డి స్మారక కథల పోటీలో "సుబ్బయ్యతాత పెళ్లి" కథ బహుమతి గెలుచుకుంది. నవ సాహితీ ఇంటర్నేషనల్ వారి ముళ్ళపూడి ఉత్తమ హాస్య కథ పురస్కారాన్ని (2021 - ఆగష్టు) "కుడిఎడమైతే..!" కథకు అందుకున్నాను. నా సాహిత్యం, రచన – దర్శకత్వంలో “సూపర్ డూపర్ స్టార్” లఘు చిత్రాన్ని రూపొందించాను. ధన్యవాదాలు! |

