విసుకి వాడి మనస్సె ఒక విశ్వం...
My blogs
| Gender | Male |
|---|---|
| Industry | Technology |
| Occupation | DBA |
| Location | Amsterdam, Amsterdam, Netherlands |
| Introduction | వైజాగ్ లొ బాల్యం,యవ్వనం ఆడుతూ, పాడుతూ, పడుతూ, లేస్తూ గడిచిపోయింది. సాయం సంద్య వేల బీచ్ లో ఇసుక లో కట్టుకున్న గూల్లు, మనస్సు లో పెంచుకున్న ఎన్నో ఆశలు, వస్తూ పోయె అలలు లాగా జీవితం అనందం,దుఖ్ఖం, కోపం, సంతోషం లతో సాగిపోయింది.... కెరటం అంటె నాకు ఇష్టము పడినందుకు కాదు, రెట్టింపు వేగంతో లేచినందుకు... ఓటమిలొ కూడ నేనంటె నాకు ఇష్టము నన్ను నేను విమర్శించుకున్నందుకు కాదు, రెట్టింపు ప్రయత్నించి కావాల్సినదానికన్న ఎక్కువ సాదించుకున్నందుకు..... |
| Interests | malladhi, Yandamuri, Kommanapalli novels annaa, KV gari cinemalanna chalaa istam... |
| Favorite movies | Swathimuthyam, Sagarasangamam, Geethanjali and Manmadhudu. |
| Favorite music | KV and KVM duo. |
| Favorite books | All Yandamuri and Malladhi novels. |

