శరత్ కాలమ్
My blogs
| Gender | Male |
|---|---|
| Introduction | ఓషో మరియు చలం లకు అభిమాని. |
| Interests | అభ్యుదయం, విశాల భావాలు, స్త్రీ సాధికారత, రచనలు, వీడియోలు, క్యాంపింగ్, ప్రయాణాలు, (ప్రకృతి) సౌందర్యారాధన, గ్రంధ పఠనం. |
| Favorite movies | చాలా వున్నాయి. అభిమాన డైరెక్టర్లు: రాంగోపాల్ వర్మ, స్పీల్బర్గ్. అభిమాన హీరోయిన్లు: రాధ, అసిన్ |
| Favorite music | పక్షుల కిలకిలారావాలు, సెలయేటి సవ్వళ్ళు, పైరగాలి పరవళ్ళు, సన్నజాజి సవ్వళ్ళు, సన్నటి వర్షపు ఝల్లు, మలయ మారుతాలూ, ప్రియురాలి గుసగుసలూ - ఇలాంటి వాటికంటే చక్కని సంగీతం ఇంకేముంటుంది చెప్పండి. |
| Favorite books | చలం, యండమూరి, మల్లాది, ఛేజ్, ఎర్నెస్ట్ హెమింగ్వే... ఇంకా చాలా మంది. నా ముఖ్య అభిమాన, ఆదర్శ రచయిత చలం. నా స్పిరిచువల్ గురు ఓషో. |
How do you pronounce the 'g' in bologna?
సృష్టినీ, ఆడవారినీ మన జీవితకాలంలో నయినా అర్ధం చేసుకోగలమా?

