Blogger
వెన్నెల
On Blogger since: September 2009
Profile views: 1,002

My blogs

About me

GenderFemale
IndustryBusiness Services
Locationsky, AP, India
Introductionనా కలం పేరు 'వెన్నెల,'…… మా అమ్మ తెలుగు పండిట్ అవడం వలన చిన్నప్పటినుండి నాకు తెలుగు సాహిత్యం మీద మక్కువ ఎక్కువ అందుకే చిన్న చిన్న కవితలు వ్రాయడం, పద్యాలు పాడటం, పుస్తకాలు చదవడం నా హాబీలయ్యాయి. నాకు వీటి గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలని కోరిక.. నేను నాకు ఎక్కువగా భాధ,సంతోషం కలిగినప్పుడల్లా ఈ తవికలు వ్రాస్తూ వుంటాను. అదీ.. ప్రకృతి, స్నేహం గురించి ఎక్కువగా రాస్తాను. నా ఈ రాతలు పుస్తకాలు చినిగినప్పుడో, మా అమ్మ వాటిని చూడకుండా పాత పేపర్లు అమ్మేవాడికి వేసినప్పుడో, ఈ కవితలు కాస్తా పీలికలయిపొయాయి. అందుకే అవి అలా కాకుండా ఉండాలని వాటిలో కొన్ని గుర్తు తెచ్చుకొనీ, కొన్ని కొత్తగా రాస్తున్నవీ అన్నీ కలిపి ఒక చోట పదిల పర్చుకోవాలని అనిపించి ఈ బ్లాగులో (ఒక జాబిలి కోసం )అడుగు పెట్టాను. ఇంక అమ్మ తరువాత నాకు అంతే ప్రియమయినది నా మిత్రురాలు 'సుధ ' మా స్నేహ బంధం లోని మధురిమలు అందరితో పంచుకోవడానికి చేసిన చిన్న ప్రయత్నమే..."స్నేహసుధ". మరి అభిమానంతో ఆదరిస్తారో..,ప్రేమగా తిట్లాక్షితలు వేస్తారో, అధికారంతో మందలిస్తారో.. మీ ఇష్టం. ఏరకంగా అయినా మీ స్పందన కావాలి...
Interestsతవికలు అదేనండి కవితలు రాయడం
Favorite moviesకె.విశ్వనాద్ గారు దర్శకత్వం వహించినవి, త్రివిక్రం గారు మాటలు అదించినవి.. (అన్ని సినిమాలు)......., నువ్వు నాకు నచ్చావ్, నా ఆటోగ్రాఫ్, గమ్యం, మగధీర, ..................
Favorite musicమెలోడి, క్లాసికల్..
Favorite booksకో కు గారి - చదువు, సి నా రే గారి - విశ్వంభర, ఠాగూర్(చలం)- గీతాంజలి, శ్రీ శ్రీ - మహాప్రస్తానం, తస్లిమా - లజ్జ , ఓల్గా - గులాబీలు ..................
Google apps
Main menu