చంటి

My blogs

Blogs I follow

About me

Gender Male
Industry Government
Occupation ఉపాద్యాయుడు
Location కొవ్వూరు, ఆంధ్రప్రదేశ్, India
Introduction సొంత వూరు కొవ్వూరు దగ్గరలోని చిడిపి గ్రామం. మా నాన్న గారు పరస వెంకటచలం ,ఆ ఊరికి కరణం గారు .
Interests బ్రహ్మానందం కామెడీ, ఈనాడు లో అంతర్యామి, బాలసుబ్రహ్మణ్యం పాటలు, పాడుతా తీయగా కార్యక్రమం., tv9 వార్తలు, ఎవడిగోలవాడిది చూస్తాను.
Favorite Movies ఎక్కువ మా ఊరి దగ్గర లోనే షూటింగ్ చేసిన శంకరాభరణం, వంశి..శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ ..చాలా ఇష్టం .
Favorite Music ఇంకెవరు ? మా బాలు పాటలే ..తనివితీరలేదీ?లాంటివి...
Favorite Books బొమ్మదేవర నాగకుమారి నవల.."పయనమయే ప్రియతమా"...చాలా ఇష్టం. ....