brkolluri1@gmail.com

My blogs

About me

Introduction తెలుగు సినీ కళామతల్లి సంగీత సరస్వతి ఒడిలో ఓనమాలు దిద్దుకొని, దిన దిన ప్రవర్ధమానుడై, తన స్వర విన్యాసముతో అన్ని తరాల సంగీతాభిమానుల హృదయాలను అనునిత్యము దోచుకుంటూ, నాడు గంధర్వగాయకుడు ఘంటసాల, నేడు స్వర విశారదుడు బాలు అనే కొత్త నానుడికి నిలువెత్తు గానదర్పణంగా నిలిచి,సంగీత ప్రియుల హృదయాలను నిత్యమూ అలరింప జేస్తున్న నేటి మేటి గాయకుడు శ్రీ ఎస్.పి. బాలు గారు. వీరు పాడిన అనేక వేల గీతాల వివరాలను ( అందుబాటులో ఉన్నంతవరకు ) ఒక చోట చేర్చి సంగీతాభిమానులను ఆనందింప జేయాలనే ఈ బ్లాగ్ ఉద్దేశం. కొల్లూరి భాస్కర రావు