Naresh Patnaik
My blogs
Blogs I follow
| Industry | Arts |
|---|---|
| Occupation | Cartoonist & Designer |
| Location | Visakhapatnam, Andharapradesh, India |
| Introduction | నేనుండెది విశాఖపట్నంలో. గత రెండున్నర దశాబ్దాలుగా డిజైనింగ్ రంగంలో ఉన్నాను. ఈ బ్లాగులో ఉండే డిజైన్లన్నీ విశాఖ, శ్రికాకుళంల నుండి వెలువడే ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, దిన పత్రికలలో ప్రకటనలుగా వస్తున్నవి. ఈ ప్రకటనలు ఆయా సినిమాల పంపిణీదార్లు ఇస్తుంటారు. నేను చేసిన సినిమా డిజైన్లు మాత్రమే బ్లాగులో పెడుతున్నాను. కమర్షియల్ డిజైన్లు పెట్టటంలేదు. సినిమాలంటే అందరికీ ఆశక్తే...! అందుకే మా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సినిమాలకు చేసే పబ్లిసిటి ఏతీరుగా ఉంటుందో అందరూ తెలుసుకుంటారనే ఈ నా బ్లాగు "నరేష్ డిజైన్గ్యాలరీ"! కార్టూన్లు మాత్రం విశాఖపట్నం కేంద్రంగా వెలువడుతున్న "విజయభాను" దినపత్రిక కోసం వేస్తున్నవి. |

